మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Krishna Ashtakam 3 – శ్రీ కృష్ణాష్టకం


శ్రీగోపగోకులవివర్ధననందసూనో
రాధాపతే వ్రజజనార్తిహరావతార |
మిత్రాత్మజాతటవిహారణదీనబంధో
దామోదరాచ్యుత విభో మమ దేహి దాస్యమ్ || 1 ||

శ్రీరాధికారమణ మాధవ గోకులేంద్ర-
-సూనో యదూత్తమ రమార్చితపాదపద్మ |
శ్రీశ్రీనివాస పురుషోత్తమ విశ్వమూర్తే
గోవింద యాదవపతే మమ దేహి దాస్యమ్ || 2 ||

గోవర్ధనోద్ధరణ గోకులవల్లభాద్య-
-వంశోద్భటాలయ హరేఽఖిలలోకనాథ |
శ్రీవాసుదేవ మధుసూదన విశ్వనాథ
విశ్వేశ గోకులపతే మమ దేహి దాస్యమ్ || 3 ||

రాసోత్సవప్రియబలానుజ సత్త్వరాశే
భక్తానుకంపితభవార్తిహరాధినాథ |
విజ్ఞానధామ గుణధామ కిశోరమూర్తే
సర్వేశ మంగళతనో మమ దేహి దాస్యమ్ || 4 ||

సద్ధర్మపాల గరుడాసన యాదవేంద్ర
బ్రహ్మణ్యదేవ యదునందన భక్తిదాన |
సంకర్షణప్రియ కృపాలయ దేవ విష్ణో
సత్యప్రతిజ్ఞ భగవన్ మమ దేహి దాస్యమ్ || 5 ||

గోపీజనప్రియతమ క్రియయైకలభ్య
రాధావరప్రియ వరేణ్య శరణ్యనాథ |
ఆశ్చర్యబాల వరదేశ్వర పూర్ణకామ
విద్వత్తమాశ్రయ ప్రభో మమ దేహి దాస్యమ్ || 6 ||

కందర్పకోటిమదహారణ తీర్థకీర్తే
విశ్వైకవంద్య కరుణార్ణవతీర్థపాద |
సర్వజ్ఞ సర్వవరదాశ్రయకల్పవృక్ష
నారాయణాఖిలగురో మమ దేహి దాస్యమ్ || 7 ||

వృందావనేశ్వర ముకుంద మనోజ్ఞవేష
వంశీవిభూషితకరాంబుజ పద్మనేత్ర |
విశ్వేశ కేశవ వ్రజోత్సవ భక్తివశ్య
దేవేశ పాండవపతే మమ దేహి దాస్యమ్ || 8 ||

శ్రీకృష్ణస్తవరత్నమష్టకమిదం సర్వార్థదం శృణ్వతాం
భక్తానాం చ ప్రియం హరేశ్చ నితరాం యో వై పఠేత్పావనమ్ |
తస్యాసౌ వ్రజరాజసూనురతులాం భక్తిం స్వపాదాంబుజే
సత్సేవ్యే ప్రదదాతి గోకులపతిః శ్రీరాధికావల్లభః || 9 ||

ఇతి శ్రీమద్వల్లభాచార్య విరచితం శ్రీ కృష్ణాష్టకమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.